Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లోని కునో పార్కులో మరో చీతా కూన మృతి

Madhya Pradesh: 2 నెలల క్రితం పార్కులో నమీబీయా చీతా జ్వాలకు జన్మించిన..

Dhatripriya
Published on: 24 May 2023 10:12 AM IST
Cheetah Died in Madhya Pradesh Kuno National Park
X

Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లోని కునో పార్కులో మరో చీతా కూన మృతి

Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లోని కునో పార్కులో మరో చీతా మృత్యువాత పడింది. రెండు నెలల క్రితం పార్కులో నమీబీయా చీతా జ్వాలకు జన్మించిన నాలుగు కూనల్లో ఒకటి మంగళవారం చనిపోయింది.బలహీనత కారణంగానే చీతా కూన చనిపోయిందని ప్రాథమిక విచారణలో తేలింది. అనారోగ్యంతో ఉన్నట్టు గుర్తించిన ఆ చీతా కూనకు చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయిందని అటవీశాఖ అధికారులు తెలిపారు.

Dhatripriya

Dhatripriya

Next Story