Punjab Election Results 2022: పోటీ చేసిన రెండు చోట్లా ఓడిన పంజాబ్‌ సీఎం

Punjab Election Results 2022: పంజాబ్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకుడు చరణ్‌జిత్ సింగ్ చన్నీ ఘోర ఓటమి పాలయ్యారు.

Arun Chilukuri
Published on: 10 March 2022 3:43 PM IST
Charanjit Singh Channi Loses Both Seats
X

Punjab Election Results 2022: పోటీ చేసిన రెండు చోట్లా ఓడిన పంజాబ్‌ సీఎం

Punjab Election Results 2022: పంజాబ్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకుడు చరణ్‌జిత్ సింగ్ చన్నీ ఘోర ఓటమి పాలయ్యారు. చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ పోటీచేసిన రెండు చోట్లా ఓడిపోయారు. మరోవైపు అమృత్‌సర్‌ తూర్పు నియోజకవర్గంలో ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్‌సింగ్‌ సిద్ధూ కూడా ఓటమిపాలయ్యారు. పంజాబ్‌లో కాంగ్రెస్‌ ఘోర ఓటమి దిశగా సాగుతోంది. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ భారీ ఆధిక్యతతో దూసుకెళ్తోంది. ఇప్పటివరకు అందిన ఫలితాల ప్రకారం పంజాబ్‌లో భారీ ఆధిక్యంలో ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story