రాహుల్‌ జోడోయాత్ర రూట్ మ్యాప్‎లో మార్పులు

Changes in Rahul Gandhi Bharat Jodo Yatra Route Map
x

రాహుల్‌ జోడోయాత్ర రూట్ మ్యాప్‎లో మార్పులు

Highlights

Rahul Gandhi: అక్టోబర్ 24న తెలంగాణలోకి ఎంటర్ కానున్న రాహుల్ గాంధీ యాత్ర

Rahul Gandhi: తెలంగాణ లో భారత్ జోడో యాత్ర రూట్ మ్యాప్ మారింది. అక్టోబర్ 24 న తెలంగాణ‎లోకి రాహుల్ గాంధీ పాదయాత్ర ఎంటర్ అవుతున్నట్లు ఆపార్టీ వర్గాలు ప్రకటించాయి. ఇందులో భాగంగా మక్తల్ నియోజకవర్గ పరిధిలోని కృష్ణా బ్రిడ్జి గుండా ఈ యాత్ర ప్రారంభమై.. మక్తల్ నుంచి దేవరక్రద, మహబూబ్ నగర్, జడ్చర్ల, షాద్ నగర్ , శంషాబాద్, ముత్తంగి , సంగారెడ్డి, జోగిపేట , శంకరం పేట , మద్నూర్ ల గుండా కొనసాగున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఈ జోడో యాత్ర సుమారు 15 రోజుల పాటు 350 కిలో మీటర్ల కొనసాగనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories