Chandrayaan 3: జాబిల్లిపై అడుగుపెట్టిన ల్యాండర్.. వీడియో చూశారా?

Chandrayaan 3: చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలిదేశంగా భారత్

Jyothi
Published on: 25 Aug 2023 11:38 AM IST
Chandrayaan 3 Vikram Lander ISRo Video Released
X

Chandrayaan 3: జాబిల్లిపై అడుగుపెట్టిన ల్యాండర్.. వీడియో చూశారా?

Chandrayaan 3: ప్రగ్యాన్ రోవర్ చంద్రుడిపై దిగిన వీడియోను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ విడుదల చేసింది. ల్యాండర్ నుంచి బయటకు ప్రగ్యాన్ రోవర్ చంద్రుడిపై పరిశోధనలు ప్రారంభించింది. కాగా ఈ నెల 23న చంద్రుడిపై అడుగుపెట్టిన విక్రమ్ ల్యాండర్ సాఫీగా తన ఆపరేషన్‌ను కొనసాగిస్తోంది. దీంతో 14 రోజుల పాటు చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ పరిశోధనలు చేయనుంది. ఇక చంద్రుడిపై దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలిదేశంగా ఇప్పటికే భారత్ నిలిచింది.


Jyothi

Jyothi

Next Story