Chandrayaan 3 Moon Landing Live: ప్రారంభమైన ల్యాండింగ్.. ప్రత్యక్ష ప్రసారం..!

Chandrayaan-3: ప్రారంభమైన ల్యాండింగ్..!

Arun Chilukuri
Updated on: 23 Aug 2023 5:29 PM IST
Chandrayaan 3 Moon Landing Live: ప్రారంభమైన ల్యాండింగ్..!
X

Chandrayaan 3 Moon Landing Live: ప్రారంభమైన ల్యాండింగ్..!

Chandrayaan 3 Moon Landing Live: చంద్రయాన్-3 ల్యాండింగ్ మిషన్‌ సక్సెస్‌ దిశగా దూసుకెళ్తోంది. భారతదేశానికి చెందిన చంద్రయాన్-3 ఈరోజు చంద్రుని దక్షిణ ధ్రువంపై ల్యాండ్ కానుంది. ఇప్పటివరకూ అన్ని దశలనూ సవ్యంగా పూర్తిచేసుకున్న చంద్రయాన్‌-3 .. దక్షిణ ధ్రువంపై ల్యాండింగ్‌కు ఉపక్రమిస్తోంది. ఈ సాయంత్రం 5.44 గంటలకు ల్యాండర్‌ మాడ్యూల్‌ నిర్దేశిత ప్రాంతానికి చేరుకోనుంది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story