4G Mobile Services: గిరిజనుల అభివృద్ధి కోసం కేంద్రం కీలక నిర్ణయాలు

Centre To Provide 4G Mobile Services In Over 7,000 Villages
x

4G Mobile Services: గిరిజనుల అభివృద్ధి కోసం కేంద్ర కీలక నిర్ణయాలు

Highlights

4G Mobile Services: గిరిజనుల అభివృద్ధి కోసం కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంది.

4G Mobile Services: గిరిజనుల అభివృద్ధి కోసం కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటి వరకు మొబైల్ నెట్‌వర్క్ అందని ప్రాంతాల్లో 4 జీ సర్వీసులు అందించే స్కీమ్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ, చత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లో పథకం అమలు కానుంది. 44 జిల్లాల్లో 7 వేల 257 గ్రామాలకు 4 జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ పథకం కోసం 6 వేల 466 కోట్ల రూపాయలు వ్యయమవుతుందని అంచనా వేస్తున్నారు. ఆన్‌లైన్ విద్యకు, కొత్త ఉద్యోగ అవకాశాలకు ఈ పథకం ఊతమిస్తుందని కేంద్రం తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories