Coronavirus: కేంద్ర ప్రభుత్వం కీలక నిర‌్ణయం

Coronavirus: కరోనా తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Arun Chilukuri
Updated on: 24 April 2021 4:38 PM IST
Centre Exempts Customs Duty on Oxygen and Oxygen Related Equipment
X

Coronavirus: కేంద్ర ప్రభుత్వం కీలక నిర‌్ణయం

Coronavirus: కరోనా తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ వ్యాక్సిన్లపైనా, ఆక్సిజన్‌ సంబంధిత పరికరాలపైనా కస్టమ్స్‌ డ్యూటీ ఎత్తివేసింది. ప్రధాని నేతృత్వంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మూడు నెలల పాటు వ్యాక్సిన్లపైనా, ఆక్సిజన్‌ సంబంధిత పరికరాలపైనా ఎటువంటి కస్టమ్స్‌ సుంకాలను ప్రభుత్వం విధించదు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story