Arjun Munda: రైతులతో చర్చలకు కేంద్రం సిద్ధం

Arjun Munda: రైతుల ఆందోళనల వల్ల ప్రజలకు ఇబ్బందులు కలుగకూడదు

Shekhar G
Published on: 14 Feb 2024 7:03 PM IST
Centre Appeals For Fresh Talks With Farmers Dont Disrupt Normal Public Life
X

Arjun Munda: రైతులతో చర్చలకు కేంద్రం సిద్ధం

Arjun Munda: రైతులతో చర్చలు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి అర్జున్ ముండా వెల్లడించారు. చర్చలకు అనువైన వాతావరణాన్ని కల్పించాలని రైతు సంఘాలకు విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు. కేంద్రం అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటుందన్నారు. రైతుల ఆందోళనల వల్ల ప్రజలకు ఇబ్బందులు కలుగకూడదని చెప్పారు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని మంత్రి కోరారు.

Shekhar G

Shekhar G

Next Story