Hit and Run Case: ఢిల్లీ ‍హిట్‌ అండ్‌ డ్రాగ్‌ కేసులో కేంద్ర హోంశాఖ సీరియస్

Hit and Run Case: డీసీపీ స్థాయి అధికారితో పాటు 10 మందిపై వేటు

Dhatripriya
Published on: 13 Jan 2023 5:08 PM IST
Central Home Ministry Is Serious In Delhi Hit And Drug Case
X

Hit and Run Case: ఢిల్లీ ‍హిట్‌ అండ్‌ డ్రాగ్‌ కేసులో కేంద్ర హోంశాఖ సీరియస్

Hit and Run Case: ఢిల్లీ ‍హిట్‌ అండ్‌ డ్రాగ్‌ కేసులో కేంద్ర హోంశాఖ సీరియస్ అయింది. ఘటన జరిగిన రూట్లలో డ్యూటీ చేసిన పోలీసులపై చర్యలకు ఉపక్రమించింది. 11 మంది పోలీసులను సస్పెండ్‌ చేసింది. డీసీపీ స్థాయి అధికారితో పాటు మరో 10 మందిపై వేటు వేస్తూ కేంద్ర హోంశాఖ ఆదేశాలిచ్చింది. అలాగే ఢిల్లీలో శాంతిభద్రతల పరిస్థితిని మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించింది.

Dhatripriya

Dhatripriya

Next Story