Amit Shah Tests Coronavirus Positive : కేంద్ర హోంమంత్రి అమిత్ షా కు కరోనా పాజిటివ్!

Amit Shah Tests Coronavirus Positive : కరోనా ఎవరిని వదలడం లేదు.. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ప్రతి ఒక్కరికి సోకుతుంది. తాజాగా కేంద్ర

Krishna
Published on: 2 Aug 2020 5:24 PM IST
Amit Shah Tests Coronavirus Positive : కేంద్ర హోంమంత్రి అమిత్ షా కు కరోనా పాజిటివ్!
X
Amit Shah (File photo)

Amit Shah Tests Coronavirus Positive : కరోనా ఎవరిని వదలడం లేదు.. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ప్రతి ఒక్కరికి సోకుతుంది. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కు కరోనా సోకింది. తాజాగా ఆయనకి కరోనా లక్షణాలు కనిపించగా, టెస్టులు నిర్వహించుకున్నారు. అందులో ఆయనకి కరోనా అని తేలింది. ఈ విషయాన్నీ అయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అయితే ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని, వైద్యుల సలహా మేరకు ఆసుపత్రిలో చేరానని వెల్లడించారు. ఇక గత కొద్ది రోజులుగా తనతో సంప్రదించిన వారంతా కరోనా టెస్టులు చేసుకోవాలని అభ్యర్థిస్తున్నానని అయన వెల్లడించారు. ఇక అటు దేశవ్యాప్తంగా కరోనా కేసులు 17 లక్షలు దాటాయి.


Krishna

Krishna

Next Story