logo
జాతీయం

ఇవాళ అన్ని రాష్ట్రాలతో కేంద్ర ఆరోగ్యశాఖ సమావేశం, థర్డ్‌డోస్‌ పై చర్చ

Central Health Department Virtual Meeting with All States Today 28 12 2021 about Covid Booster Dose | Live News
X

ఇవాళ అన్ని రాష్ట్రాలతో కేంద్ర ఆరోగ్యశాఖ సమావేశం, థర్డ్‌డోస్‌ పై చర్చ

Highlights

Central Health Department: యాంటీ కోవిడ్‌ పిల్‌ మోల్నుపిరావిర్‌ వినియోగానికి సీడీఎస్‌సీఓ ఆమోదం

Central Health Department: ఇవాళ ఉదయం పదకొండున్నర గంటలకు అన్ని రాష్ట్రాలతో కేంద్ర ఆరోగ్యశాఖ సమావేశం కానుంది. వర్చువల్‌ విధానంలో జరిగే ఈ భేటీలో 15 నుంచి 18 ఏళ్ల వయస్సున్నవారికి వ్యాక్సినేషన్‌, థర్డ్‌డోస్‌ వ్యాక్సిన్‌పై రాష్ట్రాలతో చర్చించనున్నారు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూష‌ణ్‌. మరోవైపు.. యాంటీ కోవిడ్‌ పిల్‌ మోల్నుపిరావిర్‌ పరిమిత వినియోగానికి CDSCO ఆమోదం తెలిపింది.

Web TitleCentral Health Department Virtual Meeting with All States Today 28 12 2021 about Covid Booster Dose | Live News
Next Story