logo
జాతీయం

Rajya Sabha: మహిళా మార్షల్‌పై విపక్ష ఎంపీల దాడి వీడియో విడుదల

Central Govt Released Rajya Sabha Marshal CCTV Video
X

Rajya Sabha: మహిళా మార్షల్‌పై విపక్ష ఎంపీల దాడి వీడియో విడుదల

Highlights

Rajya Sabha: రాజ్యసభలో విపక్షాల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Rajya Sabha: రాజ్యసభలో విపక్షాల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిన్న రాజ్యసభలో ప్రతిపక్షాలు నానా హంగామా సృష్టించాయి. దీనికి సంబంధించిన వీడియోను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. విపక్ష సభ్యులు ఏకంగా మహిళా మార్షల్‌పై దాడి చేస్తున్న దృశ్యాలు వీడియోలో కనిపించాయి. విపక్ష సభ్యుల అనుచిత ప్రవర్తనపై కేంద్ర మంత్రులు ఎదురుదాడి ప్రారంభించారు. మహిళా మార్షల్‌పై దాడికి విపక్ష సభ్యులు తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు.. పార్లమెంట్ మాన్సూన్ సెషన్స్‌లో విపక్షాల తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Web TitleCentral Govt Released Rajya Sabha Marshal CCTV Video
Next Story