ఏపీ, తెలంగాణకు కేంద్రం నిధులు విడుదల

Arun Chilukuri
Published on: 15 Feb 2021 7:23 PM IST
ఏపీ, తెలంగాణకు కేంద్రం నిధులు విడుదల
X

ఏపీ, తెలంగాణకు కేంద్రం నిధులు విడుదల

జీఎస్టీ విధానం వల్ల పలు రాష్ట్రాలు ఎదుర్కొంటున్న నష్టాలను భర్తీ చేయడానికి మరోసారి పరిహారం విడుదల చేసింది కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ. స్పెషల్‌ బారోయింగ్‌ ఫ్లాన్‌లో భాగంగా రాష్ట్రాలకు ఇప్పటి వరకు 95వేల కోట్ల పరిహారం విడుదల చేసింది. 16వ విడతగా అన్ని రాష్ట్రాలకు కలిపి 5 వేల కోట్లు రిలీజ్‌ చేసింది. స్పెషల్‌ బారోయింగ్‌ ప్లాన్‌లో భాగంగా.. తెలంగాణకు 1703.56 కోట్లు, ఏపీకి 2167.20 కోట్ల పరిహారాన్ని విడుదల చేసింది కేంద్ర మంత్రిత్వశాఖ.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story