Ration Scheme: ఉచిత రేషన్ అందించనున్న కేంద్ర ప్రభుత్వం

Ration Scheme: కోవిడ్‌ సవాళ్లతో ఇబ్బందులు పడుతున్న పేదలకు కరోనా వైరస్ అందించబోతోంది.

Samba Siva Rao
Updated on: 23 April 2021 9:25 PM IST
Central Ration card Scheme
X

రేషన్ కార్డుదారులు పాత చిత్రం

Ration Scheme: కోవిడ్‌ సవాళ్లతో ఇబ్బందులు పడుతున్న పేదలకు కరోనా వైరస్ అందించబోతోంది. మే, జూన్ నెలల్లో ఉచిత ఆహార ధాన్యాలను పేదలకు అందజేయాలని నిర్ణయించింది. ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకం క్రింద ఆహార ధాన్యాలను ఉచితంగా అందిస్తారు. దేశవ్యాప్తంగా సుమారు 80 కోట్ల మంది లబ్ధిదారులకు ఉచితంగా 5 కేజీల చొప్పున ఆహార ధాన్యాలను అందజేస్తారు. ఈ పథకం కోసం సుమారు రూ.26 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది కేంద్ర ప్రభుత్వం.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story