నూతన వ్యవసాయ చట్టాలపై తలొగ్గిన కేంద్రం.. ఏడాదిన్నరగా రైతుల పోరాటానికి ఫలితం

*మూడు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని ప్రకటన *ప్రధాని ప్రకటనతో అన్నదాతల ఆనందం

Shilpa
Published on: 19 Nov 2021 12:39 PM IST
Central Government Repeal Three New Farm Laws
X

మూడు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని ప్రకటన(ఫైల్ ఫోటో)

Central Government: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఉద్యమానికి కేంద్రం తలొగ్గింది. ఏడాదిన్నర కాలంగా రైతులు చేస్తున్న పోరాటానికి ఫలితం లభించింది. మూడు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రకటించడంతో అన్నదాతల్లో ఆనందం వ్యక్తమౌతోంది.

Shilpa

Shilpa

Next Story