అంతర్జాతీయ విమాన సర్వీసుల పునఃప్రారంభానికి కేంద్రం గ్రీన్‌ సిగ్నల్

* డిసెంబర్ 15 నుంచి పలు దేశాలకు విమాన రాకపోకలు * కరోనా ప్రభావం ఉన్న దేశాలకు పరిమితమైన సేవలు

Shilpa
Updated on: 26 Nov 2021 9:30 PM IST
Central Government gave Permission for Resumption of International Flights
X

 అంతర్జాతీయ విమాన సర్వీసుల పునఃప్రారంభానికి కేంద్రం గ్రీన్‌ సిగ్నల్(ఫైల్ ఫోటో)

International Flight Service: అంతర్జాతీయ విమాన సర్వీసులను పునఃప్రారంభించే అంశంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్‌ 15 నుంచి విమానాల రాకపోకలు పూర్తిస్థాయిలో కొనసాగుతాయని స్పష్టం చేసింది.

అయితే కరోనా ప్రభావం ఉన్న యూకే, సింగపూర్‌, చైనా, బ్రెజిల్‌, బంగ్లాదేశ్, మారిషస్‌, జింబాబ్వే, న్యూజిలాండ్‌తో పాటు కరోనా కొత్త వేరియంట్‌ కలకలం రేపుతున్న సౌతాఫ్రికా, బోట్స్‌వానా, ఇజ్రాయిల్‌, హాంకాంగ్‌ దేశాలకు పరిమితమైన సేవలు కొనసాగించనున్నట్టు తెలిపింది.

Shilpa

Shilpa

Next Story