DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. డీఏ పెంపు.. !

DA Hike: 6 రబీ పంటలకు మద్దతు ధర పెంచిన కేంద్రం

Shekhar G
Updated on: 18 Oct 2023 4:54 PM IST
Central Government Employees To Get 4 Percent Da Hike Union Cabinet Clears
X

DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. డీఏ పెంపు.. ?

DA Hike: కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 4 శాతం డీఏ పెంపునకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. డీఏ42 శాతం నుంచి 46 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుందన్నారు . రైల్వే ఉద్యోగులకు బోనస్ ప్రకటించినట్లు ఆయన తెలిపారు. 6 రబీ పంటలకు మద్దతు ధర పెంచింది. పెన్షనర్లకు 4 శాతం డియర్నెస్ రిలీఫ్ ప్రకటించింది. జూలై 1 నుంచి వర్తిస్తుందని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.

Shekhar G

Shekhar G

Next Story