Union Cabinet: కేంద్ర కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు

Union Cabinet: ప్రాజెక్టుల వారిగా నీటిని కేటాయించాలని ఆదేశం

Shekhar G
Published on: 5 Oct 2023 12:43 PM IST
Central Cabinet Takes Many Important Decisions
X

Union Cabinet: కేంద్ర కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు

Union Cabinet: కేంద్ర కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణలోని నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేసేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. వరంగల్‌లోని సమ్మక్క-సారక్క ట్రైబల్‌ యూనివర్సిటీని 889 కోట్లతో ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ తెలిపారు. తెలుగు రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపుల కోసం కృష్ణా ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేస్తూ కేంద్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకుందని కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ వెల్లడించారు.

Shekhar G

Shekhar G

Next Story