నేడు కేంద్ర కేబినెట్ సమావేశం.. ప్రధాని మోడీ అధ్యక్షతన జరగనున్న భేటీ

Central Cabinet Meeting: ఎన్నికలకు ముందు చివరి కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం

Jyothi
Published on: 13 March 2024 10:34 AM IST
Central Cabinet Meeting today
X

నేడు కేంద్ర కేబినెట్ సమావేశం.. ప్రధాని మోడీ అధ్యక్షతన జరగనున్న భేటీ

Central Cabinet Meeting: ప్రధాని మోడీ అధ్యక్షతన ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం జరగనున్నది. సార్వత్రిక ఎన్నికల వేళ జరుగుతున్న కేబినెట్ మీటింగ్ కావడంతో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలను వేగవంతం చేసేందుకు ఉద్దేశించిన ఫేమ్ స్కీం పొడిగింపుపై సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Jyothi

Jyothi

Next Story