Central Gazette: తెలుగు రాష్ట్రల నీటి పంపిణీ వివాదం నేపథ్యంలో కేంద్రం గెజిట్ జారీ
Central Gazette: కేంద్రం జారీ చేసిన గెజిట్‌పై రెండు రాష్ట్రాల్లో భిన్నాభిప్రాయాలు
తెలుగు రాష్ట్రాల జల వివాదంపై గెజిట్ జారీ చేసిన కేంద్రం (ఫైల్ ఇమేజ్)
Central Gazette: తెలుగు రాష్ట్రాల జల వివాదం నేపథ్యంలో కేంద్రం జారీ చేసిన గెజిట్‌పై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఏపీ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక అధ్వర్యంలో కృష్ణా, గోదావరి నదుల యాజమాన్యం బోర్డుల పరిధి, పర్యవసానాలపై చర్చ జరిగింది. ఇందులో పాల్గొన్న పలువురు సభ్యులు తెలంగాణ ప్రభుత్వం నీటి పంపిణీపై చేస్తున్న విమర్శల్ని ఖండించారు.
Next Story




