బిలాస్ పూర్‌లో సిమెంటు కర్మాగారం మూత..!

* ఆదానీ గ్రూప్ ఆధ్వర్యంలో నడుస్తున్న సిమెంటు పరిశ్రమ

R Tripura Malini
Published on: 16 Dec 2022 7:08 AM IST
Cement Plant In Bilaspur Closed Down
X

బిలాస్ పూర్‌లో సిమెంటు కర్మాగారం మూత

BilasPur: హిమాచల్ ప్రదేశ్‌లో బిలాస్ పూర్ సిమెంట్ కర్మాగారాన్ని ఆదాని గ్రూపు మూసేసింది. వరుసవస్తున్న నష్టాలు, పెరిగిన ముడిసరుకుల ధరలను భరించలేని పరిస్థితుల్లో ఉన్నామని యాజమాన్యం నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. దీంతో దివాళాతీసిన సిమెంటు కర్మాగారాన్ని మూసేయడం తప్ప చేసేదేమీ లేదని యాజమాన్యం చేతులెత్తేసింది. దీంతో కార్మికులు రోడ్డు పాలయ్యారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story