Breaking News: లిక్కర్ స్కాంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు సీబీఐ సమన్లు

Breaking News: లిక్కర్ స్కాంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు సమన్లు

Arun Chilukuri
Updated on: 14 April 2023 5:43 PM IST
Arvind Kejriwal Summoned By CBI In Delhi Liquor Policy Case
X

Breaking News: లిక్కర్ స్కాంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు సమన్లు

Delhi Liquor Policy Case: లిక్కర్ స్కాంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు సమన్లు అందాయి. ఈనెల 16న సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలంటూ నోటీసులు ఇచ్చారు అధికారులు. కొత్త మద్యం పాలసీకి సంబంధించి ఆయన్ని ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఆదివారం ఆయన సీబీఐ ఎదుట హాజరు అవుతారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story