India: దేశవ్యాప్తంగా సీబీఐ సోదాలు

X
India: దేశవ్యాప్తంగా సీబీఐ సోదాలు
Highlights
India: బ్యాంకు ఫ్రాడ్‌పై సీబీఐ ఫోకస్ పెట్టింది. దేశవ్యాప్తంగా ఒకేసారి వంద ప్రాంతాల్లో సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది.
Arun Chilukuri26 March 2021 8:49 AM GMT
India: బ్యాంకు ఫ్రాడ్‌పై సీబీఐ ఫోకస్ పెట్టింది. దేశవ్యాప్తంగా ఒకేసారి వంద ప్రాంతాల్లో సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. మొత్తం 11 రాష్ట్రాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. 3వేల 700 కోట్ల బ్యాంక్ ఫ్రాడ్‌కు సంబంధించిన 30 కేసులలో ఈ సోదాలు నిర్వహిస్తోంది సీబీఐ. ఇప్పటికే పలు డాక్యుమెంట్లు, టెక్నికల్ ఎవిడెన్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇక జాతీయ బ్యాంకులు ఇచ్చిన ఫిర్యాదుతో సీబీఐ సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది.
Web TitleCBI Raids 100 Locations in Bank Frauds
Next Story
హైదరాబాద్‌లో కొనసాగుతున్న ఫ్లెక్సీ వార్.. కేసీఆర్ ఫ్లెక్సీలపై మోడీ ఫ్లెక్సీలు!
2 July 2022 1:30 PM GMTటీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈడీ షాక్.. రూ. 96.21 కోట్ల ఆస్తులు జప్తు చేసిన ఈడీ..
2 July 2022 12:57 PM GMTమోడీకి అనేక ప్రశ్నలు సంధించిన కేసీఆర్.. రేపటి బహిరంగ సభలో జవాబులివ్వాలని సవాల్..
2 July 2022 12:30 PM GMTమోడీ భాగ్యలక్ష్మిని దర్శించుకుంటారా?
2 July 2022 11:48 AM GMTTalasani Srinivas Yadav: బీజేపీ సిద్ధమైతే.. అందుకు మేమూ రెడీ..
2 July 2022 11:15 AM GMTవయనాడ్ ఆఫీసు ధ్వంసాన్ని లైట్ తీసుకున్న రాహుల్
1 July 2022 12:30 PM GMT'ఆవో-దేఖో-సీకో'.. ప్రధాని మోడీకి మంత్రి కేటీఆర్ లేఖ
1 July 2022 12:15 PM GMT
Narendra Modi: తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రాబోతోంది
3 July 2022 2:30 PM GMTPM Narendra Modi: తెలుగులో ప్రసంగం ప్రారంభించిన మోదీ...
3 July 2022 2:09 PM GMTTelangana: శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి తప్పిన ప్రమాదం
3 July 2022 2:00 PM GMTకళాకారుల డప్పు చప్పుళ్లు, నృత్యాల నడుమ వేదికపైకి ప్రధాని మోదీ
3 July 2022 1:44 PM GMTPawan Kalyan: ప్రభుత్వ పథకాల్లో చాలా మందికి కోత పెడుతున్నారు
3 July 2022 1:26 PM GMT