Delhi Liqour Scam: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో హైకోర్టులో సీబీఐ పిటిషన్

Delhi Liqour Scam: సీబీఐ పిటిషన్‌పై విచారణ చేపట్టనున్న ఢిల్లీ హైకోర్టు

Dhatripriya
Published on: 2 May 2023 11:53 AM IST
CBI Petition In High Court In Delhi Liqour Scam
X

Delhi Liqour Scam: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో హైకోర్టులో సీబీఐ పిటిషన్

Delhi Liqour Scam: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లికి బెయిల్ మంజూరు చేస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సీబీఐ.. హైకోర్టులో సవాల్ చేసింది. సీబీఐ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టనుంది. గతేడాది నవంబర్ 14న విజయ్ నాయర్, అభిషేక్ బోయిన్‌పల్లికి ట్రాయల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం ఈడీ కేసులో విజయ్ నాయర్, అభిషేక్ బోయిన్‌పల్లి జైలులో ఉన్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story