Delhi Liqour Scam: కేజ్రీవాల్‌ను 9 గంటల పాటు విచారించిన సీబీఐ అధికారులు

Delhi Liqour Scam: సాక్షిగానే కేజ్రీవాల్‌ను ప్రశ్నించిన సీబీఐ

Dhatripriya
Published on: 17 April 2023 9:19 AM IST
CBI Officials Interrogated Arvind Kejriwal For Nine Hours
X

Delhi Liqour Scam: కేజ్రీవాల్‌ను 9 గంటల పాటు విచారించిన సీబీఐ అధికారులు

Delhi Liqour Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ అధికారులు కేజ్రీవాల్‌ను విచారించారు. సాక్షిగానే కేజ్రీవాల్‌ను ప్రశ్నించిన సీబీఐ.. లిక్కర్ స్కాం కేసులో సాక్షులు, నిందితుల సమాచారంతో.. కేజ్రీవాల్‌ను ప్రశ్నించారు. లిఖితపూర్వకంగా, మౌఖికంగా సమాధానాలు తీసుకున్న అధికారులు.. సీసీ కెమెరా పర్యవేక్షణలో కేజ్రీవాల్ స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. ఆప్ కత్తర్ ఇమాందార్ పార్టీ అని.. తప్పుడు ఆరోపణలతో రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.

Dhatripriya

Dhatripriya

Next Story