Top
logo

CJI NV Ramana: సీజేఐ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు

CBI, IB not Helping Judicial Officers, Says CJI  NV Ramana
X

CJI NV Ramana: సీజేఐ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు

Highlights

CJI NV Ramana: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు.

CJI NV Ramana: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. జార్ఖండ్‌ జడ్జి హత్య కేసుపై విచారణ చేపట్టిన ఆయన అనుకూలంగా తీర్పు రాకపోతే న్యాయ వ్యవస్థను కించపరచడం బాధాకరమన్నారు. జడ్జిలు ఫిర్యాదు చేసినా సీబీఐ అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. న్యాయ వ్యవస్థకు సీబీఐ, ఐబీ సహకరించడం లేదన్న ఆయన జడ్జి హత్య కేసుపై విచారణ చేపట్టాలని సీబీఐకి నోటీసులు జారీ చేశారు. అలాగే జడ్జిల రక్షణకు తీసుకున్న చర్యలపై వివరాలు ఇవ్వాలని రాష్ట్రాలను ఆదేశించారు. ఈ నెల 17లోగా వివరాలు అందించాలని తెలిపారు.

Web TitleCBI, IB not Helping Judicial Officers, Says CJI NV Ramana
Next Story