Azaadi Ka Amrit Mahotsav: ఆజాద్‌కా అమృత్ మహోత్సవంలో భాగంగా దేశవ్యాప్తంగా కార్ ర్యాలీ

* విశాఖలో నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, బ్లాక్ క్యాట్ కమాండో ఆధ్వర్యంలో ర్యాలీ

Shilpa
Updated on: 15 Oct 2021 1:57 PM IST
Car Rally Across the India as Part of Azadi Ka Amrit Mahotsav
X

ఆజాద్‌కా అమృత్ మహోత్సవం(ఫైల్ ఫోటో)

Azaadi Ka Amrit Mahotsav: విశాఖపట్టణం నుంచి నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, బ్లాక్ క్యాట్ కమాండ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జెండా ఊపి కారు ర్యాలీని విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ రామ్మోహన్ రావు ప్రారంభించారు. ఆజాద్ కా అమృత మహోత్సవంలో భాగంగా దేశవ్యాప్తంగా కార్ ర్యాలీని బ్లాక్ క్యాట్ కమాండోలు, చేపట్టారు అక్టోబర్ 2న ప్రారంభమైన ర్యాలీ ఈనెల 30న ఢిల్లీలో ముగియనుంది. దేశవ్యాప్తంగా సుమారు 7 వేల 500 కిలోమీటర్ల మేర 18 పట్టణాలను కలుపుతూ ముగియనుంది.

Shilpa

Shilpa

Next Story