యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది మృతి, నలుగురికి తీవ్ర గాయాలు...

Uttar Pradesh: మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమంటున్న స్థానికులు...

Shireesha
Published on: 22 May 2022 11:39 AM IST
Car Hits a Truck Killed 8 Members and Injured 4 Members in Uttar Pradesh | Live News Today
X

యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది మృతి, నలుగురికి తీవ్ర గాయాలు...

Uttar Pradesh: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిద్ధార్థ్‌ నగర్ జిల్లాలో ట్రక్కును ఢీకొట్టింది కారు. ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందగా.. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అంత్యక్రియలకు హాజరై వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమంటున్నరు స్థానికులు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Shireesha

Shireesha

Next Story