Haryana: హర్యానా యమునానగర్‌లో రోడ్డు ప్రమాదం

Haryana: కన్వరియా యాత్రికులను ఢీకొట్టిన కారు

Rama Rao
Published on: 25 July 2022 1:12 PM IST
Car Accident At Haryana | Telugu News
X

Haryana: హర్యానా యమునానగర్‌లో రోడ్డు ప్రమాదం

Haryana: హర్యానాలో జరిగిన ఓ కారు ప్రమాదం విధ్వంసానికి దారి తీసింది. యమునానగర్‌ సమీపంలో కారు అదుపు తప్పి కన్వరియా యాత్రికులను ఢీకొట్టింది. ముగ్గురు భక్తులకు తీవ్ర గాయాలయాయి. ర్యాలీగా వెళుతున్న భక్తలు కోపంతో కారును ధ్వంసం చేశారు. అక్కడితో ఆగకుండా కారును రోడ్డుపైనే తగుల బెట్టారు. దీంతో యమునానగర్‌-కురుక్షేత్ర హైవేపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపు చేశారు.

Rama Rao

Rama Rao

Next Story