IAF Helicopter Crash: కెప్టెన్ వరుణ్ సింగ్‌ను బెంగళూరుకు తరలింపు

IAF Helicopter Crash: తమిళనాడు హెలికాప్టర్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కెప్టెన్ వరుణ్ సింగ్‌ను మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు.

Arun Chilukuri
Published on: 9 Dec 2021 5:55 PM IST
Captain Varun Singh Being Shifted to Bengaluru
X

IAF Helicopter Crash: కెప్టెన్ వరుణ్ సింగ్‌ను బెంగళూరుకు తరలింపు

IAF Helicopter Crash: తమిళనాడు హెలికాప్టర్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కెప్టెన్ వరుణ్ సింగ్‌ను మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు. నిన్నటి ప్రమాదంలో మొత్తం 14 మందిలో వరుణ్ సింగ్ ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారు. అనంతరం తీవ్ర గాయాల పాలైన వరుణ్ సింగ్‌ను స్థానిక ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స ప్రారంభించారు. ఈ క్రమంలో కాసేపటి క్రితం మెరుగైన వైద్యం కోసం వరుణ్‌ సింగ్‌ను బెంగళూరుకు తరలించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story