ఢిల్లీ ఎయిర్‌ పోర్ట్‌లో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం

Delhi: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో భారీ మొత్తంలో డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్‌ అధికారులు.

Arun Chilukuri
Published on: 29 Dec 2021 3:25 PM IST
Capsules Seized by the Delhi Customs at IGI Airport
X

ఢిల్లీ ఎయిర్‌ పోర్ట్‌లో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం 

Delhi: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో భారీ మొత్తంలో డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్‌ అధికారులు. 845 కోట్ల రూపాయల విలువైన కొకైన్‌ను సీజ్‌ చేశారు. ఉగాండ నుంచి వచ్చిన ప్రయాణికురాలు, క్యాప్యూల్స్‌ రూపంలో కొకైన్‌ను తీసుకొచ్చినట్లు గుర్తించారు. నిందితురాలిని కస్టమ్స్‌ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story