Tamil Nadu: ఓట్ల కోసం అభ్యర్థుల సాహాసాలు
Tamil Nadu: గుళ్లు, చర్చిల ముందు తిష్టవేసిన పార్టీలు
తమినాడు ఎన్నికల ప్రచారం (ఫైల్ ఫోటో)
Tamil Nadu: తమిళనాడు ఎన్నికల్లో ఓట్ల కోసం అభ్యర్థులు పెద్ద పెద్ద సాహాసాలు చేస్తున్నారు. ఓట్ల కోసం అభ్యర్థుల నానాపాట్లు పడుతున్నారు. తమిళనాడులో కోణం నియోజకవర్గానికి జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు నానా కష్టలు పడుతున్నారు. శనివారం గుడి దగ్గర ఆదివారం చర్చి మెట్ల దగ్గర ఉండి ఓటర్లను ఓట్ల వేయాలని అభ్యర్థిస్తున్నారు. ఏఐడీఎంకే, డీఎంకే పాటు అన్ని పార్టీలు వారి కరపత్రాలను పంచిపెట్టడం కోసం చర్చి ముందు క్యూ కట్టారు.
Next Story




