Assembly Election 2021: బెంగాల్‌, అసోంలో ముగిసిన తొలి విడత ప్రచారం

Assembly Election 2021: పశ్చిమ బెంగాల్, అసోంలలో తొలివిడత పోలింగ్‌కు ప్రచారం ముగిసింది.

Arun Chilukuri
Published on: 25 March 2021 6:10 PM IST
Campaigning Ends in West Bengal, Assam
X

Assembly Election 2021: బెంగాల్‌, అసోంలో ముగిసిన తొలి విడత ప్రచారం

Assembly Election 2021: పశ్చిమ బెంగాల్, అసోంలలో తొలివిడత పోలింగ్‌కు ప్రచారం ముగిసింది. ఈ నెల 27న జరిగే ఎన్నికలకు ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు బలగాలతో భద్రతను ఏర్పాటు చేసింది. బెంగాల్‌లో ఐదు జిల్లాల పరిధిలోని 30 అసెంబ్లీ స్థానాలకు మొదటి విడతలో పోలింగ్ జరగనుంది. అసోంలో తొలి దశలో 47 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అసోంలో మూడు దశలు, బెంగాల్‌లో ఎనిమిది దశల్లో పోలింగ్ జరగనుంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story