Coronavirus: దేశంలో కరోనా విజృంభణపై కేంద్ర ఉన్నతస్థాయి సమీక్ష

Cabinet Secretary Review on Covid situation in 11 states
x

Coronavirus: దేశంలో కరోనా విజృంభణపై కేంద్ర ఉన్నతస్థాయి సమీక్ష

Highlights

Coronavirus: దేశంలో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా విజృంభణపై కేంద్రం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

Coronavirus: దేశంలో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా విజృంభణపై కేంద్రం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. 11 రాష్ట్రాల్లో పరిస్థితి తీవ్రంగా ఉందని కేబినెట్ కార్శదర్శి ప్రకటించారు. మహారాష్ట్ర, పంజాబ్, గుజరాత్‌ పరిస్థితిపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. మరిన్ని ఆంక్షలు విధించాలని రాష్ట్రాలను కేంద్రం హెచ్చరించింది. ఇది ఇలానే కొనసాగితే మరింత దిగజారే అవకాశముందని కేంద్రం వెల్లడించింది. రెండు వారాలుగా దేశంలో కొవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ ఆందోళన వ్యక్తం చేసింది. దాంతో 11 రాష్ట్రాలు, యూటీలపై తీవ్రమైన ఆందోళన రాష్ట్రాలుగా వర్గీకరించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories