రైల్వే ఉద్యోగులకు మోడీ సర్కార్ దీపావళి బొనాంజా

*11.27 లక్షల మంది ఉద్యోగులకు 78 రోజుల బోనస్ ప్రకటన

Rama Rao
Published on: 12 Oct 2022 4:38 PM IST
Cabinet Announces Bonus for Railway Employees | Telugu News
X

రైల్వే ఉద్యోగులకు మోడీ సర్కార్ దీపావళి బొనాంజా

Railway Employee Bonus 2022: రైల్వే ఉద్యోగులకు మోడీ ప్రభుత్వం దీపావళి బోనస్ ప్రకటించింది. కేంద్ర కేబినెట్ సమావేశం అనంతరం కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ ఈ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. రైల్వేలోని మొత్తం 11లక్షల 27 వేల మంది ఉద్యోగులకు 78 రోజుల బోనస్ ను ప్రకటించారు. దీంతో కేంద్రంపై ఒక వెయ్యి 832 కోట్ల రూపాయల భారం పడనుంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై రైల్వే ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Rama Rao

Rama Rao

Next Story