logo
జాతీయం

నాగ్‌పూర్‌లో రోడ్డుపై వెళ్తున్న బస్సులో మంటలు.. పూర్తిగా దగ్ధమైన బస్సు.. బస్సులో 45 మంది...

Bus Fire Accident in Nagpur 45 Passengers are in Bus | Breaking News
X

నాగ్‌పూర్‌లో రోడ్డుపై వెళ్తున్న బస్సులో మంటలు.. పూర్తిగా దగ్ధమైన బస్సు.. బస్సులో 45 మంది...

Highlights

Nagpur - Bus Fire Accident: *నాగ్‌పూర్‌ మెడికల్‌ చౌక్‌ వద్ద ఘటన *మంటలను అదుపు చేస్తున్న ఫైర్‌ సిబ్బంది

Nagpur - Bus Fire Accident: నాగ్‌పూర్‌లో రోడ్డుపై వెళ్తున్న బస్సు.. ఒక్కసారిగా తగలబడింది. ఇంజిన్‌లో నుంచి మంటలు చెలరేగడంతో ఘటన జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉండగా.. మంటలను గమనించి.. హుటాహుటిన బస్సులో నుంచి బయటకు పరుగులు తీయడంతో ప్రమాదం తప్పింది. మంటల్లో బస్సు పూర్తిగా కాలిపోయింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది.. మంటలను అదుపుచేస్తున్నారు. నాగ్‌పూర్‌ మెడికల్‌ చౌక్‌లో ఘటన చోటుచేసుకుంది.

Web TitleBus Fire Accident in Nagpur 45 Passengers are in Bus | Breaking News
Next Story