Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డుప్రమాదం

Madhya Pradesh: ప్రమాదంలో అక్కడికక్కడే 14 మంది మృతి

Rama Rao
Published on: 22 Oct 2022 9:04 AM IST
Bus Accident in Madhya Pradesh | Telugu News
X

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డుప్రమాదం

Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. రేవా ప్రాంతంలో బస్సు, కంటైనర్‌ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే 14 మంది మృతి చెందగా.. 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులంతా ఉత్తరప్రదేశ్‌ వాసులుగా గుర్తించారు. హైదరాబాద్‌ నుంచి గోరఖ్‌పూర్‌ వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

Rama Rao

Rama Rao

Next Story