ఏపీ - కర్నాటక సరిహద్దులో బస్సు బోల్తా.. అక్కడికక్కడే 15 మంది మృతి...

Bus Accident: బస్సు కింద చిక్కుకున్నవారిని రెస్క్యూ చేస్తున్న స్థానికులు...

Shireesha
Published on: 19 March 2022 10:25 AM IST
Bus Accident at Andhra Karnataka Border Today 19 03 2022 Killed 15 Members on the Spot | Live News
X

ఏపీ - కర్నాటక సరిహద్దులో బస్సు బోల్తా.. అక్కడికక్కడే 15 మంది మృతి...

Bus Accident: ఆంధ్ర కర్నాటక సరిహద్దుల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కర్నాట సమీపంలోని పావగడ తాలుకా పలవాళ్లి క్రాస్ రోడ్డు దగ్గర ఎస్ఎల్వీ ప్రైవేట్ బస్ బోల్తా పడింది. ప్రమాదంలో 15 మంది అక్కడిక్కడే దుర్మరణం చెందారు. మిగతవారు బస్ క్రింద ఉండడంతో వారిని రక్షించేందుకు చర్యలు చేపట్టిన స్థానికులు.

Shireesha

Shireesha

Next Story