Ayodhya: త్వరలోనే వారణాసి, ఢిల్లీ మధ్య బుల్లెట్ ట్రైన్

Ayodhya: అయోధ్య ప్రాశస్త్యం పెంచేందుకు కేంద్రం మరో ప్రాజెక్టు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.

Arun Chilukuri
Published on: 10 Aug 2021 4:25 PM IST
Bullet Train to Link Delhi and Ayodhya
X

Ayodhya: త్వరలోనే వారణాసి, ఢిల్లీ మధ్య బుల్లెట్ ట్రైన్

Ayodhya: అయోధ్య ప్రాశస్త్యం పెంచేందుకు కేంద్రం మరో ప్రాజెక్టు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ టూ వారణాసి మధ్య బుల్లెట్‌ ట్రేన్‌ ఏర్పాటుకు కసరత్తు ప్రారంభించింది. ఈ ట్రైన్‌ వయా అయోధ్య మీదుగా వెళ్లేందుకు ప్రాజెక్టు డిజైన్‌ చేస్తున్నారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న ఈ ట్రైన్‌ 4 గంటల్లో 816కి.మీ వేగంతో డెస్టిటేషన్‌కు చేరనుంది. త్వరలోనే ఈ కొత్త ప్రాజెక్టుకు కేంద్రం శ్రీకారం చుట్టనుంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story