Budget 2023: పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం

Budget 2023 President Droupadi Murmu Addresses Both Houses of Parliament
x

Budget 2023: పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం

Highlights

Budget 2023: భారత పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి.

Budget 2023: భారత పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. సెంట్రల్‌హాలులో ఉభయసభల సభ్యులను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీముర్ము ప్రసంగం ప్రారంభించారు.

పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం

కొన్ని నెలల క్రితమే అమృత్ మహోత్సవాలు జరుపుకున్నాం- రాష్ట్రపతి

రాబోయే 25 ఏళ్లు దేశానికి ఎంతో కీలకం- రాష్ట్రపతి

పౌరులందరీ అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది- రాష్ట్రపతి

గతంలో ప్రపంచ దేశాలపై భారత్ ఆధారపడింది

ప్రస్తుతం ప్రపంచ దేశాలు భారత్‌పై ఆధారపడుతున్నాయి- రాష్ట్రపతి

దేశం ఉజ్వల భవిష్యత్‌కు ఇది కీలక సమయం- రాష్ట్రపతి

దేశంలో బలమైన నాయకత్వం ఉంది- రాష్ట్రపతి

Show Full Article
Print Article
Next Story
More Stories