Buchi Babu: లిక్కర్ స్కాంలో విచారణకు హాజరైన బుచ్చిబాబు

Buchi Babu: ఆడిటర్ బుచ్చిబాబుకు మరోసారి విచారణకు రావాలని ఈడీ నోటీసులు

Dhatripriya
Published on: 3 May 2023 2:50 PM IST
Buchi Babu Attended The Hearing In Delhi Liqour Scam
X

Buchi Babu: లిక్కర్ స్కాంలో విచారణకు హాజరైన బుచ్చిబాబు

Buchi Babu: లిక్కర్ స్కాంలో విచారణకు మరోసారి ఆడిటర్ బుచ్చిబాబు హాజరయ్యారు. విచారణ కోసం ఆడిటర్ బుచ్చిబాబుకు మరోసారి ఈడీ నోటీసులు ఇవ్వడంతో.. ఆయన ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. కాసేపట్లో విచారణ ప్రారంభం కానుండగా.. బుచ్చిబాబు స్టేట్‌మెంట్‌ రికార్డు చేయనున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story