Punjab: పంజాబ్ సరిహద్దు లో పాక్ డ్రోన్ కూల్చివేత

Punjab: పాక్ కుయుక్తులను భగ్నం చేసిన BSF జవాన్లు

Dhatripriya
Published on: 28 March 2023 3:00 PM IST
BSF Shoots Down Another Pakistani Drone
X

Punjab: పంజాబ్ సరిహద్దు లో పాక్ డ్రోన్ కూల్చివేత

Punjab: సరిహద్దుల్లో పాక్ కవ్వింపు చర్యలకు దిగుతోంది.అదే తరహాలో పాక్ చర్యలను తిప్పికొడుతున్నారు భారత జవాన్లు .పంజాబ్ లోని అమృత్ సర్‌లో భారత్ బార్డర్ లోకి వస్తున్న డ్రోన్ ను BSF జవాన్లు కూల్చివేసారు..డ్రోన్ తో పాటు 1.2 కేజీల హెరాయిన్ ను జవాన్లు స్వాధీనం చేసుకున్నారు. పంజాబ్ సరిహద్దులో పాక్ వరుసగా ఇలాంటి ఘటనలకు పాల్పడుతోంది.

Dhatripriya

Dhatripriya

Next Story