సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన బీఎస్ఎఫ్ జవాన్లు.. సోషల్ మీడియాలో ఓ రేంజ్లో వైరల్ అవుతున్న వీడియో

X
సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన బీఎస్ఎఫ్ జవాన్లు.. సోషల్ మీడియాలో ఓ రేంజ్లో వైరల్ అవుతున్న వీడియో
Highlights
BSF Jawans: బీఎస్ఎఫ్ జవాన్లకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Arun Chilukuri9 Dec 2021 2:06 PM GMT
BSF Jawans: బీఎస్ఎఫ్ జవాన్లకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆర్మీ జవాన్లు ఉపయోగించే మారుతీ సుజుకీ జిప్సీ పార్ట్స్‌ను రెండే రెండు నిమిషాల్లో తీసేసి మళ్లీ ఫిక్స్ చేసి సరికొత్త రికార్డు సృష్టించారు. తమ రొటీన్ డ్రిల్‌లో భాగంగా 8 మంది జవాన్లు జిప్సీ పార్ట్స్నే టూల్స్‌గా చేసుకుని మరీ ఈ అద్భుతం చేసి చూపించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు ఆర్మీ అధికారులు హాజరయ్యారు. ఈ ఘనత సాధించిన బీఎస్ఎఫ్ జవాన్ల వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
Web TitleBSF Jawans Reassembled a Gypsy Vehicle in Just 2 Minutes
Next Story
విశాఖ మధురవాడలో నవవధువు మృతి కేసులో వీడిన మిస్టరీ...
23 May 2022 4:45 AM GMTపెద్ద అంబర్‌పేటలో 470 కేజీల గంజాయి పట్టివేత.. 10 మంది అరెస్ట్...
23 May 2022 4:22 AM GMTనేటి నుంచి తెలంగాణలో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్.. 5 నిమిషాలు లేటైన నో ఎంట్రీ...
23 May 2022 3:51 AM GMTసినిమాటోగ్రాఫర్ తో కొరటాల గొడవలే సినిమా ఫ్లాప్ కి కారణమా..?
22 May 2022 10:30 AM GMTఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యానిది హత్యే : ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడి
22 May 2022 10:00 AM GMTజనసేన కోసం రంగంలోకి 'మెగా ఫ్యాన్స్'
22 May 2022 9:45 AM GMTఉద్యమ ద్రోహులకు పదవులిచ్చిన పార్టీ టీఆర్ఎస్ - ఓదేలు
22 May 2022 8:15 AM GMT
చిరంజీవి కంటే బాలయ్య లైనప్ బెటర్.. కంగారు పడుతున్న మెగా అభిమానులు...
23 May 2022 10:00 AM GMTపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సరికొత్త కాంట్రవర్సీ...
23 May 2022 9:23 AM GMTజనసేనాని నిర్ణయం.. ప్రొడ్యూసర్లలో కంగారు..
23 May 2022 9:19 AM GMTచైనాకు బాయ్ బాయ్... ఇండియాకు యాపిల్..
23 May 2022 9:07 AM GMTప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం జగన్ ప్రసంగం...
23 May 2022 8:52 AM GMT