దేశీ స్టాక్ మార్కెట్ల వరుస లాభాలకు బ్రేక్ ..

* గ్లోబల్ మార్కెట్ల మిశ్రమ సంకేతాల నేపధ్యం.. * తాజా సెషన్ లో దేశీ సూచీలు ఫ్లాట్ గా ప్రారంభం.. * ఆరంభ ట్రేడింగ్ లో సెన్సెక్స్ 38 పాయింట్లు అప్..

Sandeep Eggoju
Published on: 30 Dec 2020 11:45 AM IST
దేశీ స్టాక్ మార్కెట్ల వరుస లాభాలకు బ్రేక్ ..
X

దేశి స్టాక్ మార్కెట్ల వరుస లాభాలకు బ్రేక్ పడింది.గ్లోబల్ మార్కెట్ల మిశ్రమ సంకేతాల నేపధ్యంలో తాజా సెషన్ లో దేశీ సూచీలు ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. ఆరంభ ట్రేడింగ్ లో సెన్సెక్స్ 38 పాయింట్ల మేర స్వల్ప లాభాలను నమోదు చేయగా నిఫ్టీ 13 వేల 950 పాయింట్ల వద్దకు చేరింది..సెక్టార్లవారీగా చూస్తే. ఒక్క FMCG మినహా మిగతా అన్ని రంగాల షేర్లు నష్టాల బాటన సాగుతున్నాయి.ప్రస్తుతం బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్ 80, నిఫ్టీ 20 పాయింట్ల మేర నష్టాల్లో కొనసాగుతున్నాయి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story