భారత రక్షణ శాఖ అమ్ములపొదిలో మరో బ్రహ్మాస్త్రం

BrahMos Missile: భారత అమ్ములపొదిలో మరో బ్రహ్మాస్త్రం వచ్చి చేరింది.

Arun Chilukuri
Published on: 20 Jan 2022 4:47 PM IST
BrahMos Missile was Successfully Test Fired from ITR
X

భారత రక్షణ శాఖ అమ్ములపొదిలో మరో బ్రహ్మాస్త్రం

BrahMos Missile: భారత అమ్ములపొదిలో మరో బ్రహ్మాస్త్రం వచ్చి చేరింది. బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి కొత్త వర్షన్‌ను డీఆర్డీవో విజయవంతంగా పరీక్షించింది. కొత్త సాంకేతికతతో అమర్చిన క్షిపణిని ఒడిశా తీరంలో బాలాసోర్‌లోని INS విశాఖపట్నం నుంచి ప్రయోగించింది. ఇది పరీక్ష తర్వాత విజయవంతంగా నిరూపించినట్లు రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఇక బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణిని భూమి, ఆకాశం, సముద్రం నుంచి సైతం ప్రయోగించేలా డీఆర్డీవో రూపొందించింది. ఈ పరీక్షపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ డీఆర్‌డీవోను అభినందించారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story