Parliament Session: పార్లమెంట్ ఉభయ సభలు రేపటికి వాయిదా

Parliament Session: పాత పార్లమెంట్ భవనం ఔన్నత్యాన్ని గుర్తు చేసుకున్న మోడీ

Shekhar G
Published on: 18 Sept 2023 6:39 PM IST
Both Houses Of Parliament Adjourned Till Tomorrow
X

Parliament Session: పార్లమెంట్ ఉభయ సభలు రేపటికి వాయిదా

Parliament Session: పార్లమెంట్ ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. రేపు కొత్త పార్లమెంట్ భవనంలో సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రేపు మధ్యాహ్నం 1.15గంటలకు లోక్‌సభ, మధ్యాహ్నం 2. 15గంటలకు రాజ్యసభ ప్రారంభం కానుంది. పాత పార్లమెంట్‌ భవనంలో నేటితో ముగిసిన సమావేశాలు. పాత పార్లమెంట్ భవనం ఔన్నత్యాన్ని గుర్తు చేసుకున్న మోడీ

Shekhar G

Shekhar G

Next Story