Pegasus: పార్లమెంటులో ఇవాళ కూడా ఆగని పెగాసస్ నిరసనలు

Pegasus: పార్లమెంట్ ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది.

Arun Chilukuri
Updated on: 6 Aug 2021 9:30 PM IST
Both Houses of Parliament Adjourned till Monday
X

Pegasus: పార్లమెంటులో ఇవాళ కూడా ఆగని పెగాసస్ నిరసనలు

Pegasus: పార్లమెంట్ ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. పెగాసస్‌పై చర్చ జరగాల్సిందే అంటూ విపక్షాలు పట్టుబట్టడంతో వరుసగా 14వ రోజు కూడా ఇరు సభలు వాయిదా పడ్డాయి. సభా వ్యవహారాలకు అంతరాయం కలిగిస్తూ నినాదాలు, ప్లకార్డుల ప్రదర్శనతో విపక్ష సభ్యులు హోరెత్తించారు. పెగసస్‌ వివాదంపై, రైతుల చట్టాలపై ప్రభుత్వం చర్చలు జరపాలని డిమాండ్‌ చేశాయి. ఎంతకీ ప్రతిపక్షాలు శాంతించకపోవడంతో ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story