Drone: బార్డర్‌లో డ్రోన్‌ సంచారం.. కూల్చివేసిన బీఎస్‌ఎఫ్‌

Border Force Shoots Down Drone At India-Pak Border In Punjab
x

Drone: బార్డర్‌లో డ్రోన్‌ సంచారం.. కూల్చివేసిన బీఎస్‌ఎఫ్‌

Highlights

Drone: గత కొంతకాలంగా ఇండో-పాక్ సరిహద్దులో డ్రోన్లు కలకలం రేపుతున్నాయి.

Drone: గత కొంతకాలంగా ఇండో-పాక్ సరిహద్దులో డ్రోన్లు కలకలం రేపుతున్నాయి. తాజాగా పంజాబ్‌ సరిహద్దులో ఓ డ్రోన్ కలకలం రేపింది. ఫిరోజ్ పూర్ సెక్టార్‌లో నిన్న రాత్రి డ్రోన్ సంచారాన్ని బీఎస్ఎఫ్ సిబ్బంది గుర్తించారు. ఆ డ్రోన్ చైనా తయారీ డ్రోన్ అని, దాన్ని కూల్చివేశామని బీఎస్ఎఫ్ బలగాలు నిర్ధారించాయి. అంతర్జాతీయ సరిహద్దుకు 300 మీటర్ల దూరంలోనే ఈ డ్రోన్‌ను కూల్చివేసినట్టు బీఎస్ఎఫ్ వెల్లడించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories