కర్ణాటక ఎక్స్‌ప్రెస్‌ రైలుకు బాంబు బెదిరింపు.. తనిఖీ చేసిన పోలీసులు...

Train - Karnataka Express: బెంగళూరు వెళ్లేలోగా ట్రైన్‌ను పేల్చేస్తామంటూ ఆగంతకుడి బెదిరింపు...

Shireesha
Published on: 15 Dec 2021 12:27 PM IST
Bomb Warning to Karnataka Express Train so Checking Takes Place by Police | National News
X

కర్ణాటక ఎక్స్‌ప్రెస్‌ రైలుకు బాంబు బెదిరింపు.. తనిఖీ చేసిన పోలీసులు...

Train - Karnataka Express: కర్ణాటక ఎక్స్‌ప్రెస్‌ రైలుకు బాంబు బెదిరింపు కాల్ కలకలం సృష్టించింది. అనంతపురంలో రైలును ఆపి పోలీసులు తనిఖీ చేశారు. బాంబు లేదని నిర్ధారించారు అధికారులు. బెంగళూరు వెళ్లేలోగా ట్రైన్‌ను పేల్చేస్తామంటూ ఆగంతకుడి బెదిరింపు కాల్ చేయడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ప్రతి ట్రైన్‌ను తనిఖీ చేస్తున్నారు పోలీసులు.

Shireesha

Shireesha

Next Story