Tamil Nadu: తమిళనాడులో బాంబు పేలుడు.. అయిదుగురి మృతి

Bomb Blast In Tamil Nadu Five Died
x

Tamil Nadu: తమిళనాడులో బాంబు పేలుడు.. అయిదుగురి మృతి

Highlights

Tamil Nadu: నాటు బాంబుల తయారీ కేంద్రంలో పేలుడు

Tamil Nadu: తమిళనాడు అరియలూర్ జిల్లా విరగలూరులో నాటు బాంబు తయారు కేంద్రంలో పేలుడు సంభవించింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ సంఘటనలో ఓ మహిళతో సహా అయిదుగురు మృతి చెందారు. ఈ పేలుడు ధాటికి భవనంపై కప్పు ఎరిగి పడింది. ఇక్కడ ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నాటుబాంబులు తయారు చేస్తున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories